• facebook
  • whatsapp
  • telegram

PGECET: ఆగ‌స్టు 11న‌ పీజీఈసెట్‌

ఈనాడు, హైద‌రాబాద్‌: ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో సీట్లు భర్తీ చేసేందుకు ఆగ‌స్టు 11 - 14వ తేదీ వరకు జరపనున్న పీజీ ఇంజినీరింగ్‌ సెట్‌కు 22,834 మంది పోటీపడనున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌లలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో 17,864 మంది, వరంగల్‌లో 5,323 మంది పరీక్ష రాయనున్నట్లు కన్వీనర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు.

Posted Date : 10-08-2021