• facebook
  • whatsapp
  • telegram

LNIPE: ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ ప‌రీక్ష‌ అడ్మిట్ కార్డులు 

 

ల‌క్ష్మీబాయి నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిజిక‌ల్ ఎడ్యుకేష‌న్ (ఎల్ఎన్ఐపీఈ) ఎంట్ర‌న్స్ టెస్ట్‌-2021 అడ్మిట్ కార్డుల‌ను ఎన్‌టీఏ విడుద‌ల చేసింది. 2021-22 విద్యాసంవ‌త్స‌రంలో ల‌క్ష్మీబాయి ఇన్‌స్టిట్యూట్‌లో వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల‌కు ఆగ‌స్టు 14న ప్ర‌వేశ ప‌రీక్ష జ‌ర‌గ‌నుంది. ద‌ర‌ఖాస్తు చేసుకున్న అభ్య‌ర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో త‌మ అడ్మిట్ కార్డుల‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. 

వెబ్‌సైట్‌: https://lnipe.nta.ac.in/