• facebook
  • whatsapp
  • telegram

Job fair: ఆగ‌స్టు 14న మెగా ఉద్యోగ మేళా  

 

బ‌న్సీలాల్‌పేట్‌: సికింద్రాబాద్ వెస్లీ క‌ళాశాల‌లో నిరుద్యోగ యువ‌త‌కు ఆగ‌స్టు 14న ఉచితంగా మెగా ఉద్యోగ మేళా నిర్వ‌హించ‌నున్న‌ట్లు స్పెక్ జాబ్స్ సీఈఓ డా.ఎస్‌.అబ్ర‌హం తెలిపారు. 30 సంస్థ‌లు జాబ్ మేళాలలో పాల్గొంటాయ‌ని చెప్పారు. అభ్య‌ర్థులు మూడు సెట్ల ధ్రువ‌ప‌త్రాల‌తో వ‌చ్చి పేరు న‌మోదు చేయించుకోవాలని సూచించారు.

Posted Date : 13-08-2021