• facebook
  • whatsapp
  • telegram

PH.D: బీఈడీ, పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం బీఈడీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షల ఫలితాలను వీసీ మురళీధరశర్మ ఆగస్టు 23న విడుదల చేశారు. బీఈడీ కోర్సులో ప్రవేశాలకు 186 మంది పీహెచ్‌డీ కోర్సులకు 274 మంది అర్హత సాధించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ వెంకటేశ్వర్, డీన్‌ ప్రహ్లాద్‌ జోషి, కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.

Posted Date : 24-08-2021