• facebook
  • whatsapp
  • telegram

CPGET: సీపీజీఈటీ దరఖాస్తుల గడువు పొడిగింపు 

లాలాపేట, న్యూస్‌టుడే: రాష్ట్ర స్థాయిలో నిర్వహించే కామన్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ సీపీ జీఈటీ-2021)కు దరఖాస్తుల స్వీకరణ గడువు పొడిగించినట్లు సెట్‌ కన్వీనర్‌ పాండురంగారెడ్డి  తెలిపారు. ఆలస్య రుసుం లేకుండా ఆగస్టు 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 ఆలస్య రుసుంతో వచ్చే నెల 6 వరకు, రూ.2000 రుసుంతో సెప్టెంబరు 12 వరకు గడువు ఉందని పేర్కొన్నారు.

Posted Date : 26-08-2021