• facebook
  • whatsapp
  • telegram

సెప్టెంబరులో ఎడ్‌సెట్‌ ఫలితాలు 

 

ఈనాడు, హైదరాబాద్‌: బీఈడీ కోర్సుల్లో ప్రవేశానికి ఆగస్టు 24, 25వ తేదీల్లో నిర్వహించిన ఎడ్‌సెట్‌ ఫలితాలను సెప్టెంబరు 9 లేదా 10వ తేదీన విడుదల చేయనున్నారు. ఎడ్‌సెట్‌కు మొత్తం 34,185 మంది హాజరయ్యారని కన్వీనర్‌ ఎ.రామకృష్ణ తెలిపారు. ప్రాథమిక కీను ఆగస్టు 29న విడుదల చేస్తామని చెప్పారు.
 

Posted Date : 26-08-2021