• facebook
  • whatsapp
  • telegram

Inter: సెప్టెంబరు 1 నుంచి ఇంటర్‌ కళాశాలలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సెప్టెంబరు 1వ తేదీ నుంచి ఇంటర్‌ కళాశాలలు ప్రారంభమవుతాయని ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 2021-22 విద్యాసంవత్సరానికి సంబంధించి నిర్వహించే ప్రత్యక్ష తరగతులకు విద్యార్థులు హాజరు కావొచ్చని సూచించారు.

Posted Date : 27-08-2021