• facebook
  • whatsapp
  • telegram

Quota: కన్వీనర్‌ కోటా అయ్యాకే మేనేజ్‌మెంట్‌ కోటా

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో మేనేజ్‌మెంట్‌ (బి-కేటగిరీ) కోటా కింద దరఖాస్తులను నిబంధనల ప్రకారమే స్వీకరించాలని తెలంగాణ ప్రవేశాలు, రుసుంల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) ఛైర్మన్‌ జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు కళాశాలల యాజమాన్యాలకు ఆయన తాజాగా ఆదేశాలు జారీ చేశారు.

Posted Date : 27-08-2021