• facebook
  • whatsapp
  • telegram

Government Jobs: లేటెస్ట్ గ‌వ‌ర్న‌మెంట్ జాబ్స్‌

1) మెకాన్‌ లిమిటెడ్‌లో 113 పోస్టులు 

భారత ప్రభుత్వ ఉక్కు మంత్రిత్వశాఖకి చెందిన రాంచీలోని మెకాన్‌ లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 113

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఐఐటీ-కాన్పూర్‌లో ప్రాజెక్ట్ ఇంజినీర్లు 

భార‌త ప్ర‌భుత్వ సైన్స్ అండ్ టెక్నాల‌జీ మంత్రిత్వశాఖకి చెందిన కాన్పూర్‌లోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ(ఐఐటీ) తాత్కాలిక ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్ ఇంజినీర్లు

మొత్తం ఖాళీలు: 04

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) డీఆర్‌డీఓ - డీజీఆర్‌ఈలో జేఆర్‌ఎఫ్ ఖాళీలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన చండీగఢ్‌లోని డీఆర్‌డీఓ -  డిఫెన్స్‌ జియోఇన్ఫర్మాటిక్స్‌ రిసెర్చ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ (డీజీఆర్‌ఈ) తాత్కాలిక ప్రాతిపదికన కింది జేఆర్‌ఎఫ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ రిసెర్చ్‌ ఫెలో (జేఆర్‌ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 06

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఐసీఎంఆర్‌-ఎన్ఐఈలో ప్రాజెక్ట్ స్టాఫ్ 

భార‌త ప్ర‌భుత్వ ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన చెన్నైలోని ఐసీఎంఆర్‌-నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాల‌జీ(ఎన్ఐఈ) ఒప్పంద ప్రాతిప‌దిక‌న‌ కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 03

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 28-08-2021