• facebook
  • whatsapp
  • telegram

Private Jobs: లేటెస్ట్ ప్రైవేట్ జాబ్స్‌

1) ఆంగ్యుల‌ర్ జెఎస్ డెవ‌ల‌ప‌ర్

ఏఈఎస్ టెక్నాల‌జీస్ సంస్థ ఆంగ్యుల‌ర్ జెఎస్ డెవ‌ల‌ప‌ర్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

ఆంగ్యుల‌ర్ జెఎస్ డెవ‌ల‌ప‌ర్

అర్హ‌త‌: బ్యాచిల‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) బిజినెస్ అన‌లిస్ట్‌

ఇండియాఎన్ఐసీ సంస్థ బిజినెస్ అన‌లిస్ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు చేస్తోంది. 

బిజినెస్ అన‌లిస్ట్‌

అర్హ‌త‌: ఏదైనా గ్రాడ్యుయేష‌న్ ఉత్తీర్ణ‌త‌.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీలో ప్ర‌వేశాలు 

హైద‌రాబాద్‌లోని మ‌ల్లారెడ్డి యూనివ‌ర్సిటీ 2021-22 విద్యాసంవత్సరానికి గాను వివిధ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

కోర్సులు...

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Posted Date : 28-08-2021