• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌ మొదటి ఏడాది ప్రవేశాల గడువు మరోసారి పొడిగింపు

 

హైదరాబాద్: తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌, ఇతర అన్ని రకాల గురుకులాల్లో ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు నిర్వహించుకునే గడువును ఇంటర్ బోర్డు మరోసారి పొడిగించింది. ఇంటర్‌ మొదటి ఏడాదిలో ప్రవేశాలకు గడువును సెప్టెంబర్‌ 30వ తేదీ వరకు పొడిగిస్తూ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.

 

 


మరింత సమాచారం ... మీ కోసం!

స‌హానుభూతితో స‌త్సంబంధాలు

పాఠాలపై దృష్టి నిలవటంలేదా?

Posted Date : 15-09-2021