• facebook
  • whatsapp
  • telegram

JEE ADVANCED: జేఈఈ అడ్వాన్స్‌కు 168 మంది గిరిజన విద్యార్థులు

ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 914 మంది గిరిజన విద్యార్థులు 2021 జేఈఈ మెయిన్స్‌ రాయగా 168 మంది విద్యార్థులు అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించినట్లు గురుకుల కార్యదర్శి శ్రీకాంత్‌ ప్రభాకర్‌ సెప్టెంబరు 16న ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  

బీసీ గురుకులాల నుంచి 63 మంది...

మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకులాల నుంచి 120 మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌కు హాజరుకాగా 63 మంది అడ్వాన్స్‌ పరీక్షకు అర్హత సాధించారని బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి కృష్ణమోహన్‌ మరో ప్రకటనలో పేర్కొన్నారు.  అర్హత సాధించిన వారికి జేఈఈ అడ్వాన్స్‌ పరీక్షలో ఉత్తీర్ణులయ్యేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

కోర్సుల నాణ్యత  కొలువుల ధీమా

కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో 6229 ఖాళీలు

Posted Date : 17-09-2021