• facebook
  • whatsapp
  • telegram

వీఆర్వో, వీఆర్‌ఏ ఫలితాల వెల్లడి

 

ఈనాడు-అమరావతి: వీఆర్వో, వీఆర్‌ఏలకు గత జులైలో నిర్వహించిన కంప్యూటర్‌ ప్రొఫెషన్సీ టెస్ట్‌ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. కారుణ్య నియామకాల కింద చేరిన వారికి ఈ పరీక్ష నిర్వహించారు. ఫలితాల పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నాయని ఏపీపీఎస్సీ సెప్టెంబరు 21న తెలిపింది.

Posted Date : 21-09-2021