• facebook
  • whatsapp
  • telegram

Degree Colleges: డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు ధ్రువపత్రాల పరిశీలన 

మాచవరం, న్యూస్‌టుడే: డిగ్రీ కళాశాలల ప్రవేశాల్లో భాగంగా సెప్టెంబరు 23, 24 తేదీల్లో ప్రత్యేక కేటగిరీ (పీహెచ్‌సీ, ఎన్‌సీసీ, క్రీడలు, సీఏపీ) విద్యార్థుల ధ్రువపత్రాల పరిశీలన మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఇళ్లా రవి తెలిపారు. ఓఏఎండీసీ ద్వారా రాష్ట్రంలోని ఏ కళాశాలలోనైనా ప్రవేశం పొందవచ్చని చెప్పారు. తమ కళాశాలలోని హెల్ప్‌లైన్‌ కేంద్రంలో హాజరై, ధ్రువ పత్రాలను పరిశీలింపచేసుకోవాలని ఆయన సూచించారు.

Posted Date : 23-09-2021