• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced Results: 15న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

ఈనాడు, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశానికి అక్టోబరు 3న నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు అక్టోబరు 15న వెల్లడించనున్నట్లు ఐఐటీ ఖరగ్‌పూర్‌ తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాసేందుకు దరఖాస్తు గడువు సెప్టెంబ‌రు 21తో ముగిసింది. అడ్మిట్‌ కార్డులను 25 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అక్టోబరు 10న ప్రాథమిక కీని విడుదల చేస్తారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

ఐఆర్‌సీటీలో 150 కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులు

బైపీసీ బాట... భవితకు బావుటా!  

Posted Date : 23-09-2021