• facebook
  • whatsapp
  • telegram

KU: 25 నుంచి  ఎంఎస్‌డబ్ల్యూ తరగతులు

నయీంనగర్, న్యూస్‌టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం దూర విద్య కేంద్రం నిర్వహిస్తున్న ఎంఎస్‌డబ్ల్యూ ఆఖరు సంవత్సరం విద్యార్థులకు సెప్టెంబరు 25 నుంచి కాంట్రాక్ట్‌ తరగతులు జరుగుతాయని కేంద్రం సంచాలకుడు ఆచార్య టి.శ్రీనివాసరావు, ఎంఎస్‌డబ్ల్యూ సమన్వయకులు డా.పి.కోటేశ్వర్‌ సెప్టెంబరు 23న ఒక ప్రకటనలో తెలిపారు.

Posted Date : 24-09-2021