• facebook
  • whatsapp
  • telegram

CBSE: సీబీఎస్‌ఈ పదో తరగతి కంపార్ట్మెంట్‌ ఫలితాలు విడుదల

 

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 10 వ తరగతి కంపార్ట్మెంట్ పరీక్షల ఫలితాల్నివిడుదల చేసింది. ఈ ఫలితాల్ని cbseresults.nic.in, cbse.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. ఈ సంవత్సరం మొత్తం 17,636 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.

 

https://cbseresults.nic.in/class10Comprt/Class10th21.htm

Posted Date : 30-09-2021