• facebook
  • whatsapp
  • telegram

APPSC: ఏపీపీఎస్సీ నుంచి మరో రెండు ఉద్యోగ ప్రకటనలు

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెప్టెంబరు 30న రెండు ఉద్యోగ ప్రకటనలు జారీచేసింది. సర్వే శాఖకు చెందిన 6 అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌ పోస్టుల భర్తీకి అక్టోబరు 22 నుంచి నవంబరు 12వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. రాష్ట్ర సమాచార శాఖకు చెందిన 4 జిల్లా పౌర సంబంధాల అధికారుల పోస్టుల భర్తీకి అక్టోబరు 19 నుంచి నవంబరు 9వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు కార్యదర్శి సీతారామాంజనేయులు సెప్టెంబరు 30న ఓ ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

‣ ఉద్యోగం మీకే ఎందుకివ్వాలి

‣ ఇంటర్‌తో ఐటీ ఉద్యోగం!

Posted Date : 01-10-2021