• facebook
  • whatsapp
  • telegram

Foreign Education: అమెరికాలో విద్యావకాశాలపై ఇష్టాగోష్ఠి 5న

* ఏపీ ప్రభుత్వ సలహాదారు అన్నవరపు కుమార్‌ 

ఈనాడు డిజిటల్, అమరావతి: అమెరికాలో ఉన్నత విద్యలో అవకాశాలు, అక్కడికి ఎలా వెళ్లాలన్న అంశంపై అక్టోబరు 5న విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఉదయం 10.30 గంటలకు ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్‌ అన్నవరపు కుమార్‌ తెలిపారు. ఉత్తమ విశ్వవిద్యాలయాల ఎంపిక, ప్రవేశాలు పొందడం, వీసా ప్రక్రియ తదితర అంశాలపై విశ్లేషణ ఉంటుందని పేర్కొన్నారు.

 

మ‌రింత స‌మాచారం ... మీ కోసం!

తరగని అవకాశాల.. సివిల్‌

ఆర్థిక ప్రగతి సూచి: మెటలర్జీ అండ్‌ మెటీరియల్‌ సైన్స్‌ 

Posted Date : 03-10-2021