• facebook
  • whatsapp
  • telegram

CBSE: ఆఫ్‌లైన్‌లోనే సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల టర్మ్‌-1 పరీక్షలు 

దిల్లీ: సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) 10, 12వ తరగతి టర్మ్‌- 1 పరీక్షల తేదీలను అక్టోబ‌రు 18న‌  ప్రకటించనున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఆఫ్‌లైన్‌లో జరిగే ఈ పరీక్షల్లో ప్రశ్నలు ఐచ్ఛిక రూపంలోనే ఉంటాయి. గడువు 90 నిమిషాలు ఉంటుంది

Posted Date : 16-10-2021