• facebook
  • whatsapp
  • telegram

Civils mains: సివిల్స్‌ మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం

మాచవరం, న్యూస్‌టుడే: మాచవరం ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని యూపీఎస్‌సీ మెయిన్స్‌ పరీక్షా కేంద్రాన్ని జనవరి 7న సబ్‌ కలెక్టర్‌ ప్రవీణ్‌ చంద్‌ సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. తొలి రోజు పరీక్షలకు 130 మంది హాజరయ్యారు. వీరితో పాటు ఒక విజువల్లీ ఛాలెంజ్డ్‌ అభ్యర్థి సైతం పరీక్ష రాశారు. ఒక అభ్యర్థి గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల సూపరింటెండెంట్లు డాక్టర్‌ కె.భాగ్యలక్ష్మి, డాక్టర్‌ డి.ఎస్‌.వి.ఎస్‌.బాలసుబ్రహ్మణ్యం, యూపీఎస్‌సీ (దిల్లీ) పరిశీలకుడు రాజేశ్వరరావు పాల్గొన్నారు.

 

 

‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు
సివిల్స్ మెయిన్స్ జీఎస్ పేపర్-1-2019
సివిల్స్ మెయిన్స్ తెలుగు-2019
సివిల్స్ మెయిన్స్ ఇంగ్లిష్-2019

 

 

 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 08-01-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.