కృష్ణా విశ్వవిద్యాలయం (మచిలీపట్నం),న్యూస్టుడే: కృష్ణా విశ్వవిద్యాలయ పరిధిలో అనుబంధ కళాశాలలకు సంబంధించి బీఫార్మసీ నాలుగు, ఆరో సెమిస్టర్ ఫలితాలను ఫిబ్రవరి 2న విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా.డి రామశేఖరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఫలితాలకు సంబంధించిన అన్ని వివరాలను విశ్వవిద్యాలయ వెబ్సైట్లో పొందుపరిచినట్లు ఆయన చెప్పారు. పునఃమూల్యాంకనం కోసం ఫిబ్రవరి 16వ తేదీలోపు నిర్దేశించిన రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని అన్నారు. రిజిస్ట్రార్ ఎం.రామిరెడ్డి, పీజీ సమన్వయకర్త ఇ.భవానీ, యూజీ సమన్వయకర్త శ్రావణి తదితరులు పాల్గొన్నారు.
https://upiqpbank.com/kvrrms/home/results/BPharmacy17-186thSemNetresults
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బెల్-బెంగళూరులో 75 ట్రెయినీ ఇంజినీర్లు
‣ నచ్చని సబ్జెక్టుపై మక్కువ పెరగాలంటే?
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.