• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: 317 పోస్టులు

1) సీఎస్‌ఐఆర్‌-ఎన్‌పీఎల్‌లో 79 టెక్నీషియన్లు

న్యూదిల్లీలోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌పీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టెక్నీషియన్లు (1)

మొత్తం ఖాళీలు: 79

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) సీ-డ్యాక్‌, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 16

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎయిమ్స్‌, న్యూదిల్లీలో 194 పోస్టులు

న్యూదిల్లీలోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

*  జూనియర్‌ రెసిడెంట్లు (నాన్‌ అకడమిక్‌)

మొత్తం ఖాళీలు: 194

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన కృష్ణా జిల్లాలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 28

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 06-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.