1) ఎన్ఈఎస్ఏసీలో 47 జేఆర్ఎఫ్ ఖాళీలు
భారత ప్రభుత్వ అంతరిక్ష విభాగానికి చెందిన ఉమయం (మేఘాలయ)లోని నార్త్ ఈస్టర్న్ స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (ఎన్ఈఎస్ఏసీ) తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)
మొత్తం ఖాళీలు: 47
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2) సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఖాళీలు
సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ బోర్డు బోల్లారంలోని కంటోన్మెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్న కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 09
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3) ఐఐజీఎంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగానికి చెందిన నవీ ముంబయిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియోమాగ్నటిజం (ఐఐజీఎం) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది.
* ప్రాజెక్ట్ అసిస్టెంట్లు
మొత్తం ఖాళీలు: 10
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4) బీహెచ్ఈఎల్లో పీటీఎంసీ పోస్టులు
భారత ప్రభుత్వరంగానికి చెందిన తిరుచిరపల్లిలోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* పార్ట్ టైం మెడికల్ కన్సల్టెంట్లు (పీటీఎంసీ)
మొత్తం ఖాళీలు: 11
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.