• facebook
  • whatsapp
  • telegram

Higher Education: ఉన్నత విద్యలో 5,083 ఖాళీలు

* ప్రభుత్వానికి నివేదిక

ఈనాడు, హైదరాబాద్‌: ఉన్నత విద్యా శాఖలో ప్రత్యక్ష నియామకం కింద భర్తీ చేసేందుకు 5,083 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ గుర్తించింది. గ్రూప్‌-4 కింద భర్తీ చేసే పోస్టులను మినహాయించగా.. ఈ ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. వీటి భర్తీని సత్వరమే నోటిఫై చేయాలని ప్రభుత్వానికి దస్త్రం పంపించింది. వాటిలో యూనివర్సిటీల్లోనే అత్యధికంగా 1,892 టీచింగ్‌ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది.

 

ఖాళీలు ఇలా..

ఇంటర్మీడియట్‌ కమిషనరేట్‌ (1,523)

 జూనియర్‌ లెక్చరర్‌: 1392  

 ఫిజికల్‌ డైరెక్టర్‌: 91  

 లైబ్రేరియన్‌: 40

 

కళాశాల విద్య కమిషనరేట్‌ (546)

 లెక్చరర్‌: 491  

 ఫిజికల్‌ డైరెక్టర్‌: 29  

‣ లైబ్రేరియన్‌: 24  

 జూనియర్‌ అసిస్టెంట్‌: 2
 

సాంకేతిక విద్య కమిషనరేట్‌ (568)

 లెక్చరర్‌: 247  

 ఫిజికల్‌ డైరెక్టర్‌: 37  

 లైబ్రేరియన్‌: 31  

 జూనియర్‌ అసిస్టెంట్‌: 12  

 జూనియర్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 14

 ఎలక్ట్రీషియన్‌: 25

 మాట్రన్‌: 5  

 ల్యాబ్‌ అటెండర్‌: 197

 

11 యూనివర్సిటీలు (2374)

 బోధన సిబ్బంది: 1892

 బోధనేతర సిబ్బంది: 482

 ఇంటర్మీడియట్‌ బోర్డు- జూనియర్‌ అసిస్టెంట్‌: 52

 తెలంగాణ ఆర్కైవ్స్‌, రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌: 20

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌తోనే ఎదురులేని కెరియర్‌!

‣ డిజిటల్‌ గేమింగ్‌కు ఉజ్జ్వల భవిత

‣ గణితంలో గరిష్ఠ మార్కులు

‣ టెన్త్‌తో పోస్టల్‌ ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.