ఈనాడు, అమరావతి: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని బీఈడీ, ఎంఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ కోర్సులను ఉన్నత విద్యా శాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ కోర్సులున్న ప్రభుత్వ కళాశాలలు కళాశాల విద్యా శాఖ పరిధిలో, ప్రైవేటు కళాశాలలు ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఉన్నందున ఉన్నత విద్యాశాఖకు మార్పు చేస్తున్నట్లు పేర్కొంది.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ మేనేజ్మెంట్ విద్యలో ప్రపంచస్థాయి బోధన
‣ రెండు పరీక్షలకూ ఉమ్మడి వ్యూహం!
‣ రక్షణ రంగంలో ఉన్నత ఉద్యోగాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.