• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: వివిధ ప్రభుత్వ ఉద్యోగాలు

1) నీలిట్‌లో 66 పోస్టులు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన న్యూదిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (నీలిట్‌) కింది టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 66

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) బీఈసీఐఎల్‌ - ఎన్‌సీఐఎస్‌ఎంలో వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వానికి చెందిన బీఈసీఐఎల్‌...న్యూదిల్లీలోని నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ఇండియన్‌ సిస్టమ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ (ఎన్‌సీఐఎస్‌ఎం) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 20

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) అగ్నివీర్‌ - టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ ఆర్మీ అగ్నివీర్‌ ర్యాలీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌, ట్రేడ్స్‌మ్యాన్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు తేదీలు వెల్లడించాల్సి ఉంది.

* అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఐఏఎఫ్‌లో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ఎయిర్‌ ఫోర్స్‌ స్టేషన్లు/ యూనిట్లలో కింది గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 15

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.