• facebook
  • whatsapp
  • telegram

TS Jobs: తెలంగాణలో 1938 ఉద్యోగాలు

1) ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో 40 పోస్టులు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేసన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎన్‌జీఆర్‌ఐ, హైదరాబాద్‌లో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

హైదరాబాద్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ జియోఫిజికల్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌జీఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 18

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఎయిమ్స్‌, బీబీనగర్‌లో 94 పోస్టులు 

భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన బీబీనగర్‌ (తెలంగాణ)లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) వివిధ విభాగాల్లో టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 94

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌లో 201 సబ్‌ ఇంజినీర్లు 

హైదరాబాద్‌లోని సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ ఆఫ్‌ తెలంగాణ లిమిటెడ్‌ (టీఎస్‌ఎస్‌పీడీసీఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* సబ్‌ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్‌)

మొత్తం ఖాళీలు: 201

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

5) తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1326 పోస్టులు 

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన మెడికల్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1326

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

6) సింగరేణిలో 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులు

కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌.. 177 ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2) పోస్టుల భర్తీకి యాజమాన్యం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. 

* ఎక్స్‌టర్నల్‌ జూనియర్‌ అసిస్టెంట్‌ (గ్రేడ్‌-2): 177 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

7) టీఎస్‌ఎన్‌పీడీసీఎల్‌లో 82 అసిస్టెంట్ ఇంజినీర్లు 

నార్తర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్.. శాశ్వత ప్రాతిపదికన అసిస్టెంట్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 82 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 21-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.