• facebook
  • whatsapp
  • telegram

Latest Bank Jobs: 8657 బ్యాంకు ఉద్యోగాలు

1) ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ XI

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ ప‌ర్స‌న‌ల్ సెల‌క్ష‌న్‌(ఐబీపీఎస్‌) రీజినల్‌ రూరల్‌ బ్యాంకుల్లో(ఆర్ఆర్‌బీ) కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XI (సీఆర్‌పీ)ద్వారా ఆఫీస‌ర్లు, ఆఫీస్ అసిస్టెంట్(మ‌ల్టీప‌ర్ప‌స్‌) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

* ఐబీపీఎస్‌-సీఆర్‌పీ ఆర్ఆర్‌బీ XI

* మొత్తం ఖాళీలు: 8106

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో 325 పోస్టులు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కార్పొరేట్‌ అండ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ క్రెడిట్‌ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 325

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఐడీబీఐలో 226 స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడీబీఐ) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* స్పెషలిస్ట్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 226

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.