• facebook
  • whatsapp
  • telegram

Latest Private Jobs: వివిధ ప్రైవేటు ఉద్యోగాలు

1) టెక్‌ మహింద్రా - మెగా వీకెండ్‌ వాక్‌ఇన్‌ డ్రైవ్‌

హైదరాబాద్‌లోని టెక్‌ మహింద్రా సంస్థ హెల్త్‌కేర్‌ అండ్‌ లైఫ్‌ సైన్సెస్‌ విభాగాల్లో కింది ఖాళీల భర్తీకి మెగా వీకెండ్‌ వాక్‌ఇన్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది.

* టెక్‌ మహింద్రా - మెగా వీకెండ్‌ వాక్‌ఇన్‌ డ్రైవ్‌ 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఫ్యాకల్టీ పోస్టులు

గుంటూరు జిల్లా నీరుకొండలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ-ఏపీ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) కాండోర్ స్కూల్‌లో టీచర్ పోస్టులు

సీబీఎస్‌ఈ సిలబస్ బోధించేందుకు హైదరాబాద్‌ హయత్‌నగర్‌లోని కాండోర్ ష్రైన్ ఐ స్కూల్‌ టీచర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 23-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.