• facebook
  • whatsapp
  • telegram

EAMCET: తెలంగాణలో ఎంసెట్‌ హాల్‌టికెట్లు విడుదల

* జులై 14 నుంచి పరీక్ష ప్రారంభం

 

 

హైదరాబాద్‌: తెలంగాణలో జులై 14 నుంచి ఎంసెట్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈనేపథ్యంలో జూన్‌ 25న హాల్‌టికెట్లు విడుదలచేశారు. https://eamcet.tsche.ac.in/ లో హాల్‌టికెట్లు డౌన్‌లోడు చేసుకోవచ్చని ఎంసెంట్‌ కన్వీనర్‌ తెలిపారు. జులై 14, 15 తేదీల్లో అగ్రికల్చర్‌, మెడిసన్‌, 18, 19, 20 వరకు ఇంజినీరింగ్‌ ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి.
 

********************************************************

 

స్టడీమెటీరియల్ 

 

‣ భౌతికశాస్త్రం
‣ గణితశాస్త్రం
‣ రసాయన శాస్త్రం
‣ వృక్షశాస్త్రం
‣ జంతుశాస్త్రం
‣ నమూనా ప్రశ్నపత్రాలు
‣ పాత ప్రశ్నప‌త్రాలు

 

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఉందా...మీకు రెండో మెదడు?

‣ స్నేహితుల ఒత్తిడిని తట్టుకోవాలంటే?

‣ కంప్యూటర్‌ సైన్స్‌కే జై!

‣ కోల్‌ ఇండియాలో కొలువులు

‣ సుప్రీంకోర్టులో జూనియర్‌ కోర్ట్‌ అసిస్టెంట్‌ ఖాళీలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.