• facebook
  • whatsapp
  • telegram

Job Fair: 28 నుంచి ఉద్యోగ మేళా

కరెన్సీనగర్‌(విజయవాడ): ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా ఉమ్మడి జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో జూన్‌ 28వ తేదీ నుంచి 30 వరకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఉపాధి అధికారి డాక్టర్‌ పి.వి.రమేష్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ ఎస్‌బీఐ ఇన్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌లో డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ పోస్టులు (10)కు ఏదైనా డిగ్రీ చదివి, 18-40 ఏళ్ల మధ్యన వయస్సు కలిగిన వారు అర్హులని చెప్పారు. అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చరవాణి ద్వారా నిర్వహిస్తారని, ఆసక్తి గల వారు జూన్‌ 28వ తేదీ నుంచి 30 వతేదీ వరకు తమ పేర్లను నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ పోర్టల్‌లో జాబ్‌సీకర్‌ లాగిన్‌లో నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 9963650461 సంప్రదించాలని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

ప్రశ్నించే వారికే కార్పొరేట్‌ కొలువులు

ఉన్నత సంస్థల్లో ఉపాధ్యాయ విద్య!

క్లౌడ్‌ నిపుణులకు గిరాకీ!

యూజీలో ప్రవేశానికి సీయూఈటీ

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.