• facebook
  • whatsapp
  • telegram

Agnipath: అగ్నిపథ్‌కు 56,960 దరఖాస్తులు

దిల్లీ: అగ్నిపథ్‌ పథకం కింద భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు జూన్‌ 26న నాటికి 56,960 దరఖాస్తులు అందాయి. ఈ పథకం నమోదు ప్రక్రియను జూన్‌ 24న ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందుకు గాను జులై 5వ తేదీతో గడువు ముగియనుండగా.. అభ్యర్థుల నుంచి ఇంతవరకు అందిన దరఖాస్తుల వివరాలను ఐఏఎఫ్‌ ట్విటర్‌లో వెల్లడించింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఇంటర్‌ చాలు.. వేల ఉద్యోగాలు!

‣ ఉపాధికి, ఉన్నత విద్యకు చేరువ చేసే దూరవిద్య!

‣ గూగుల్‌లో అప్రెంటిస్‌షిప్‌ చేస్తారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 27-06-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.