1) నవోదయ విద్యాలయాల్లో 1616 పోస్టులు
భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నోయిడా ప్రధానకేంద్రంగా ఉన్న నవోదయ విద్యాలయ సమితి (ఎన్వీఎస్) దేశవ్యాప్తంగా కింది టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 1616
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2) ఏపీ, డీఎంఈలో 59 అసిస్టెంట్ ప్రొఫెసర్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన విజయవాడలోని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* అసిస్టెంట్ ప్రొఫెసర్లు
మొత్తం పోస్టులు: 59
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3) బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఫైనాన్స్ ప్రొఫెషనల్స్
భారత ప్రభుత్వరంగ బ్యాంకు అయిన ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టులు: 15
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4) వీఈసీసీలో 17 జేఆర్ఎఫ్ ఖాళీలు
భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన కోల్కతాలోని వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్ (వీఈసీసీ) వివిధ విభాగాల్లో సీఎస్ఐఆర్-యూజీసీ ఫెలోషిప్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* జూనియర్ రిసెర్చ్ ఫెలో (జేఆర్ఎఫ్)
మొత్తం ఖాళీలు: 17
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ నోటిఫికేషన్స్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.