• facebook
  • whatsapp
  • telegram

Agnipath: అగ్నిపథ్‌కు 2.72 లక్షల దరఖాస్తులు: ఐఏఎఫ్‌

దిల్లీ: అగ్నిపథ్‌ పథకం కింద ఉద్యోగ నియామకాలకు వారం రోజుల్లో 2.72 లక్షల దరఖాస్తులు భారత వాయుసేన (ఐఏఎఫ్‌)కు అందినట్లు రక్షణ మంత్రిత్వశాఖ జూన్‌ 30న వెల్లడించింది. నమోదుకు జులై 5 చివరి తేదీ. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగ నియామక పథకం ‘అగ్నిపథ్‌’కు వ్యతిరేకంగా పంజాబ్‌ అసెంబ్లీ గురువారం తీర్మానం చేసింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సివిల్స్‌ విజేతలకు అద్భుత శిక్షణ

‣ విపత్కర సమయాల్లో ధైర్యంగా ఉండే?

‣ సమస్యలు పరిష్కరించే సత్తా మీలో ఉందా?

‣ ఆలోచనల పరిధి పెంచే ఐఐటీ కోర్సు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 01-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.