• facebook
  • whatsapp
  • telegram

Law Training: అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫ్‌ జస్టిస్‌ శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: న్యాయ విద్య(లా) పూర్తి చేసిన ఎస్సీ అభ్యర్థుల నుంచి 2022-23లో ‘అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫ్‌ జస్టిస్‌’ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు రామారావు తెలిపారు. జులై 5 నుంచి 30 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షికాదాయం రూ.2 లక్షలు, సీనియర్‌ న్యాయవాది వద్ద శిక్షణలో ఉన్న 23- 34 ఏళ్ల మధ్య వయసున్న వారికి అవకాశం ఉందని వివరించారు. ఆసక్తి ఉన్నవారు telanganaepass.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.