ఈనాడు, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా జులై 4న నిర్వహించిన ఈఏపీసెట్‌కు 93.54 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. రెండు విడతలుగా నిర్వహించిన ఈ ప్రవేశపరీక్షకు 41,607 మంది రిజిస్టర్ చేసుకోగా.. 38,918 మంది హాజరయ్యారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.