• facebook
  • whatsapp
  • telegram

TS ICET: 18 నుంచి ఐసెట్‌ హాల్‌టికెట్లు

కేయూ క్యాంపస్, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం జులై 27, 28 తేదీల్లో నిర్వహించనున్న ఐసెట్‌-2022 హాల్‌టికెట్లను 18వ తేదీ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) తెలిపింది.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ గ్రూప్‌-1 ఇంటర్వ్యూకి ఇవిగో మెలకువలు!

‣ పర్యాటకంలో బీబీఏ, ఎంబీఏ

‣ లెఫ్టినెంట్‌ అవుతారా?

‣ పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు

‣ సుదృఢ బంధమే ఉభయతారకం

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 05-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.