వడపళని, న్యూస్టుడే: వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(వీఐటీ) నిర్వహించిన ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష ఫలితాలు జులై 8న విడుదలయ్యాయి. www.vit.ac.in వెబ్సైట్లో వివరాలు తెలుసుకోవచ్చు. ప్రవేశాలకు ఆన్లైన్లో కౌన్సెలింగ్ కూడా ప్రారంభమైందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. జీవీ పాఠశాల అభివృద్ధి పథకం (జీవీఎస్డీపీ) కింద సెంట్రల్, స్టేట్ బోర్డులో 12వ తరగతిలో టాపర్లకు నాలుగేళ్లపాటు ఫీజు రాయితీ కల్పిస్తారు.
మరింత సమాచారం ... మీ కోసం!
‣ బీటెక్లకు సైంటిస్టు కొలువులు
‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.