• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: 514 పోస్టులు

1) సీ-డ్యాక్‌లో 104 అడ్జంక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్సడ్‌ కంప్యూటింగ్‌ (సీ-డ్యాక్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అడ్జంక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం పోస్టులు: 104

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) ఎన్‌టీపీసీలో 60 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూదిల్లీ ప్రధానకేంద్రంగా ఉన్న నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ) రెన్యువబుల్‌ ఎనర్జీ (ఆర్‌ఈ) విభాగంలో కింది ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 60

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) ఇండియన్‌ నేవీ- 200 అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్టులు 

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్‌ నేవీ...అగ్నిపథ్‌ స్కీం ద్వారా అగ్నివీర్‌ (ఎంఆర్‌) పోస్టుల భర్తీకి అర్హులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

* అగ్నివీర్‌ (మెట్రిక్‌ రిక్రూట్‌) - 01/ 2022 బ్యాచ్‌

మొత్తం పోస్టులు: 200

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) ఏఐఈఎస్‌ఎల్‌లో 150 ట్రెయినీలు 

భారత ప్రభుత్వానికి చెందిన న్యూదిల్లీలోని ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) నిర్ణీతకాల ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రెయినీ - ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్లు (ఏఎంఈ)

మొత్తం పోస్టులు: 150

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.