• facebook
  • whatsapp
  • telegram

TOSS Admissions: 18 నుంచి ‘టాస్‌’ ప్రవేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) పరిధిలో ఈ విద్యా సంవత్సరం(2022-23)లో పది, ఇంటర్‌లలో చేరడానికి జులై 18 నుంచి ఆగస్టు 14వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని టాస్‌ కార్యదర్శి శ్రీహరి ఓ ప్రకటనలో తెలిపారు. ఓపెన్‌ స్కూల్‌ వెబ్‌సైట్‌ నుంచి అభ్యర్థులు పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం డీఈఓ కార్యాలయాల్లో సంప్రదించాలని తెలిపారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.