• facebook
  • whatsapp
  • telegram

Inter Supplementary; ఇంటర్‌ సప్లిమెంటరీ దరఖాస్తుకు మరో అవకాశం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడ్డ వారు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలకు రూ.200 ఆలస్య రుసుముతో జులై 18, 19 తేదీల్లో దరఖాస్తు చేసుకోవచ్చని బోర్డు కార్యదర్శి జలీల్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఇంట‌ర్మీడియ‌ట్‌ మోడ‌ల్‌ పేప‌ర్లు

మనూ, హైదరాబాద్‌లో ఐటీఐ ప్రవేశాలు

కోల్ ఇండియాలో ఉద్యోగాలు

వైఎస్సార్ఏఎఫ్‌యూ-ఏడీసెట్ 2022

కుదురుగా కూర్చుంటున్నారా?

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 16-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.