• facebook
  • whatsapp
  • telegram

TS EAMCET: 18న ‘ఎంసెట్‌ ఇంజినీరింగ్‌’ ప్రారంభం

* హాజరుకానున్న 1.72 లక్షల మంది

 

 


ఈనాడు, హైదరాబాద్‌: ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం ఆన్‌లైన్‌ పరీక్షలు జులై 18న ప్రారంభం కానున్నాయి. రోజూ రెండు విడతలుగా జులై 20వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. మొత్తం 1,72,241 మంది దరఖాస్తు చేశారు. గత ఏడాది ఆ సంఖ్య 1.65 లక్షలు మాత్రమే. ఈ సారి తెలంగాణలో 89, ఏపీలో 19 పరీక్షాకేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎంసెట్‌ కన్వీనర్‌ ఆచార్య గోవర్ధన్‌ మాట్లాడుతూ.. ఒక రోజు ముందుగా కేటాయించిన కేంద్రాన్ని చూసుకొని రావాలని, పరీక్ష ప్రారంభానికి గంట ముందే అక్కడికి చేరుకోవాలని సూచించారు. హాల్‌టికెట్‌పై ఉన్న సూచనలను క్షుణ్నంగా చదవాలని కోరారు. హాల్‌టికెట్‌తోపాటు పూర్తి చేసిన ఫారాన్ని, గుర్తింపు కార్డును తప్పనిసరిగా తెచ్చుకోవాలని చెప్పారు. మాస్కు ధరించి హాజరు కావాలన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

ఐసీటీలో 42 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులు

నిర్మాణ రంగంలో నాణ్య‌మైన కోర్సులు

యూసీఐఎల్‌లో డిప్యూటీ జనరల్‌ మేనేజర్లు

ప‌రిశ్ర‌మ‌ల‌కు స‌రిపోయేలా..!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.