• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు

1. తెలంగాణ సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాల్లో సబ్జెక్ట్ అసోసియేట్లు

తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమం, ఏకలవ్య గురుకుల ప్రతిభ కళాశాలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి ఇంటర్‌మీడియట్‌తో పాటు ఐఐటీ- జేఈఈ(మెయిన్‌/ అడ్వాన్స్‌డ్‌), నీట్‌ శిక్షణ ఇస్తున్న సీనియర్‌ ఫ్యాకల్టీకి సహాయంగా పార్ట్ టైం సబ్జెక్ట్ అసోసియేట్‌ ఖాళీల నియామకానికి ఉద్యోగ ప్రకటన వెలువడింది.

పార్ట్‌ టైం సబ్జెక్ట్ అసోసియేట్స్: 149 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. భారత సైన్యంలో డెంటల్ కార్ప్స్

ఆర్మీ డెంటల్ కార్ప్స్ నియామకానికి సంబంధించి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి భారత సైన్యం ఆన్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది.

డెంటల్ కార్ప్స్: 30 (27 పురుషులు + 03 మహిళలు)

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఎన్‌సీఈఎస్‌ఎస్‌-కేరళలో 23 వివిధ ఖాళీలు

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన తిరువనంతపురం-కేరళలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఎర్త్‌ సైన్సెస్‌ స్టడీస్‌(ఎన్‌సీఈఎస్‌ఎస్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మొత్తం ఖాళీలు: 23.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. నీరి, నాగ్‌పుర్‌లో ల్యాబొరేటరీ అసిస్టెంట్లు

మహారాష్ట్ర రాష్ట్రం నాగ్‌పుర్‌లోని సీఎస్ఐఆర్‌- నేషనల్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్... తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ల్యాబొరేటరీ అసిస్టెంట్/ టెక్నీషియన్/ ప్రాజెక్ట్ అసిస్టెంట్/ టెక్నికల్ అసిస్టెంట్/ ఫీల్డ్ అసిస్టెంట్: 01 పోస్టు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.