• facebook
  • whatsapp
  • telegram

Latest Pvt Jobs: ప్రైవేట్‌ ఉద్యోగ ఖాళీలు

1. జూనియర్‌ డాట్‌నెట్‌ డెవలపర్

విష్‌ట్రీ టెక్నాలజీ సంస్థ జూనియర్‌ డాట్‌నెట్‌ డెవలపర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ డాట్‌నెట్‌ డెవలపర్‌

అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. జూనియర్‌ క్యూఏ ఇంజినీర్

గ్లోయిఫై సంస్థ జూనియర్‌ క్యూఏ ఇంజినీర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* జూనియర్‌ క్యూఏ ఇంజినీర్‌.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. టీఐఐ ఇండియా ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌

చెన్నైలోని ట్యూబ్‌ ఇన్వస్ట్‌మెంట్స్‌ ఆఫ్‌ ఇండియా (టీఐఐ) సంస్థ ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌ ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* టీఐఐ ఇండియా ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్‌

* గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 17-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.