• facebook
  • whatsapp
  • telegram

Latest Government Jobs: 216 పోస్టులు

1) సాయ్‌లో 104 మసాజ్‌ థెరపిస్ట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వశాఖకు చెందిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్‌)ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* మసాజ్‌ థెరపిస్టులు

మొత్తం ఖాళీలు: 104

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2) షిప్‌ ఇండియాలో 46 అసిస్టెంట్‌ మేనేజర్లు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని ది షిప్పింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* అసిస్టెంట్‌ మేనేజర్లు

మొత్తం పోస్టులు: 46

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3) సీఎస్‌ఐఆర్‌-ఎన్‌ఎంఎల్‌లో 44 పోస్టులు 

జంషెడ్‌పూర్‌లోని సీఎస్‌ఐఆర్‌-నేషనల్‌ మెటలర్జికల్‌ ల్యాబొరేటరీ (ఎన్‌ఎంఎల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* మొత్తం పోస్టులు: 44

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4) బామర్‌ లారీలో వివిధ ఖాళీలు 

భారత ప్రభుత్వరంగానికి చెందిన బామర్‌ లారీ కంపెనీ లిమిటెడ్‌ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 22

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...
 

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 18-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.