• facebook
  • whatsapp
  • telegram

Latest Govt Jobs: ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగ ఖాళీలు

1. సీఎస్‌ఐఆర్‌-ఐఐటీఆర్‌లో ఉద్యోగాలు

సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన లఖ్‌నవూ (యూపీ)లోని సీఎస్‌ఐఆర్‌-ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టాక్సికాలజీ రిసెర్చ్‌ (ఐఐటీఆర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 10

1) జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్లు: 08 పోస్టులు

2) జూనియర్ స్టెనోగ్రాఫర్లు: 02 పోస్టులు

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

2. ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో ఆఫీసర్‌ పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన ముంబయిలోని రాష్ట్రీయ కెమికల్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీఎఫ్‌ఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ఆఫీసర్లు (మార్కెటింగ్‌)

మొత్తం పోస్టులు: 18

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

3. ఐఐటీ భిలాయ్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భిలాయ్‌ (చత్తీస్‌గఢ్‌)లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

మొత్తం పోస్టులు: 06

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

4. పవర్‌గ్రిడ్‌లో కంపెనీ సెక్రెటరీ పోస్టులు

భారత ప్రభుత్వానికి చెందిన పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (పీజీసీఐఎల్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* కంపెనీ సెక్రెటరీ ప్రొఫెషనల్స్‌

మొత్తం పోస్టులు: 06

పూర్తి వివ‌రాల కోసం క్లిక్‌ చేయండి...

 

మరిన్ని లేటెస్ట్‌ నోటిఫికేష‌న్స్‌
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.