ఈనాడు, హైదరాబాద్: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జులై 20న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల బంద్ నిర్వహించనున్నట్లు వామపక్ష విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది. ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, ఏఐడీఎస్వో, ఏఐపీఎస్యూ, ఏఐఎఫ్డీఎస్, ఏఐఎస్బీ సంఘాలు ఇందులో పాల్గొంటున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.