1. Btech Seats: 1.06 లక్షల బీటెక్ సీట్లకు ఏఐసీటీఈ అనుమతి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం (2022-23) 175 ఇంజినీరింగ్ కళాశాలల్లో 1,05,860 బీటెక్ సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) అనుమతి ఇచ్చింది. ఆయా కళాశాలలు ఆన్లైన్లో సమర్పించిన దరఖాస్తులు, వివరాలను పరిశీలించిన ఏఐసీటీఈ తాజాగా వాటి అనుమతికి పచ్చజెండా ఊపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. Central Govt Jobs: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 9,79,327 పోస్టుల ఖాళీలు
దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో దాదాపు 9,79,327 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. గతేడాది మార్చి 1 నాటికి అన్ని శాఖల్లో మంజూరైన ఉద్యోగాల సంఖ్య మొత్తం 40.35లక్షలు కాగా..
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. RIMC Admissions: ఆర్ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు ప్రకటన
దెహ్రాదూన్ రాష్ట్రీయ ఇండియన్ మిలటరీ కళాశాలలో 8వ తరగతిలో ప్రవేశానికి (జులై 2023 విడత) టీఎస్పీఎస్సీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. Gurukuls: గురుకులాల్లో ఐఐటీ, నీట్ శిక్షణ
గురుకులాల్లోని ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి వారందరినీ ఒకే చోటుకు చేర్చి ప్రత్యేకంగా ఐఐటీ, నీట్ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. TS Gvt Schools: ప్రభుత్వ పాఠశాలల్లో మళ్లీ బయోమెట్రిక్ హాజరు!
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానంలో ఉపాధ్యాయుల హాజరు నమోదుకు పాఠశాల విద్యాశాఖ మరోసారి సన్నాహాలు చేస్తోంది. పాఠశాలల్లోని ఆయా పరికరాల స్థితిగతులపై వివరాలు సమర్పించాలని డీఈఓలను ఇటీవల ఉన్నతాధికారులు ఆదేశించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
6. APSSDC: 22న ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో ఉద్యోగ ఎంపికలు
మాచవరం, న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా నగరంలోని ఆంధ్రా లయోలా కళాశాలలో జులై 22వ తేదీన ఇండస్ట్రీ కస్టమైజ్డ్ స్కిల్ ట్రైనింగ్, ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తామని నైపుణ్యాభివృద్ధి అధికారి పి.ప్రణయ్ తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.