• facebook
  • whatsapp
  • telegram

Job Fair: 23న జాబ్‌ మేళా

హనుమకొండ కలెక్టరేట్, న్యూస్‌టుడే: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించుటకు జులై 23న ములుగురోడ్డులోని ప్రభుత్వ బాలుర ఐటీఐ కళాశాలలోని జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం వద్ద జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మల్లయ్య తెలిపారు. అపోలో ఫార్మసీ, హైదరాబాద్‌ కంపెనీలో ఫార్మసిస్ట్, శిక్షణ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్‌గా పని చేయుటకు 100 ఉద్యోగాల ఎంపికకు జాబ్‌ మేళా నిర్వహిస్తున్నామన్నారు. డి† ఫార్మ్, బీ ఫార్మ్, ఎం ఫార్మ్, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ చదివిన అభ్యర్థులు అర్హులన్నారు. ఉమ్మడి జిల్లాలోని అభ్యర్థులు ఉదయం 11 గంటలకు హాజరుకావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 82476 56356 నంబరును సంప్రదించాలన్నారు.

 

మరింత సమాచారం ... మీ కోసం!

‣ 294 ఖాళీల‌తో హెచ్‌పీసీఎల్ ఆహ్వానం

‣ దూర‌విద్య‌లో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు

‣ సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

‣ కుదురుగా కూర్చుంటున్నారా?

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 22-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.